Header Banner

ఐటీ విద్యార్థులకు ఎన్నారై టీడీపీ శుభవార్త! కొత్త కోర్సులలో ఉచిత శిక్షణ! ఎప్పటినుంచి అంటే..

  Sat May 10, 2025 10:35        Politics

ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణతో భవిష్యత్తు కొత్త మార్గాలు!
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "TDP ఎంపవర్‌మెంట్ సెంటర్" ద్వారా యువతకు ఒక అపూర్వ అవకాశంగా "ఎంబెడెడ్ సిస్టమ్స్" శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ శిక్షణ కోర్సు తక్కువ సమయంలో హై-టెక్ నైపుణ్యాలను అందించడమే కాకుండా, ఉద్యోగావకాశాలను సృష్టించడానికీ సహాయపడుతుంది.

కోర్సు ముఖ్యాంశాలు:
అర్హత:
B.Tech (EEE లేదా ECE)

B.Sc. ఎలక్ట్రానిక్స్

డిప్లొమా విద్యార్థులు (D.E.E.E / D.E.C.E)

శిక్షణ వ్యవధి: 75 రోజులు

ప్రారంభ తేది: 19 మే, 2025

శిక్షణ స్థలం: తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

ఈ శిక్షణలో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్, లైవ్ ప్రాజెక్ట్స్, మరియు ఇండస్ట్రీ అవసరాలపై దృష్టి సారించడం జరుగుతుంది. సాంకేతిక నైపుణ్యాలతో పాటు కెరీర్ గైడెన్స్ కూడా 

అందించబడుతుంది. వీటితో పాటు కమ్యూనికేషన్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

నమోదు వివరాలు:
వెబ్‌సైట్: www.tdpempowerment.com

ఇమెయిల్: info@nritdp.com

హెల్ప్‌లైన్ నంబర్లు: ‪+91 89506 74837‬, 79950 14506

ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ నైపుణ్యాలను పెంచుకోండి, మీ కెరీర్‌ను కొత్త దిశగా నడిపించండి!

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TDPForYouth #EmbeddedSystemsTraining #SkillDevelopment #TDPInitiative #FutureReady #TechTraining